పీసీసీ సభ్యులుగా నియమితులైన బీర్లకు ఘన సన్మానం

byసూర్య | Fri, Sep 23, 2022, 10:38 AM

పిసిసి సభ్యులుగా నియమితులైన, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ను, గురువారం ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఐలయ్యకు అభినందనలు తెలుపుతూ పూలమాలలు పుష్పగుచ్చములు శాలువలతో సత్కరించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం, నిరంతరం కృషి చేస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM