నేడు వర్గల్ లో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

byసూర్య | Fri, Sep 23, 2022, 10:39 AM

వర్గల్‌ నవోదయ వేదికగా రీజియన్‌ అథ్లెటిక్‌ పోటీలు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ గూడూరి రమేష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ హాజరై పోటీలను ప్రారంభిస్తారని, అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగంలో బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయని, పరుగుపందెం, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, డిస్క్ త్రో, తదితర పోటీలు ఉంటాయని అన్నారు


Latest News
 

ఉచిత చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే Fri, Sep 30, 2022, 03:52 PM
బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM