కార్వాన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ

byసూర్య | Mon, Aug 08, 2022, 05:30 PM

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని లంగర్ హౌస్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా లంగర్ హౌస్ బీజేపీ నేతలు సుమారు 200 మంది స్కూల్ విద్యార్థులతో జాతీయ పతాకాలతో పాదయాత్ర చేశారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఈ యాత్ర కొనసాగింది. బాపునగర్ బస్ స్టాప్ వద్ద మొదలైన ఈ యాత్ర లంగర్ హౌస్ బస్ స్టాప్ వరకు వెళ్లి తిరిగి బాపునగర్ వరకు వచ్చారు. ఈ కార్యక్రమంలో లంగర్ హౌస్ బిజెపి అధ్యక్షుడు నాగేందర్ ప్రకాష్ తో పాటు బిజెపి నేతలు పాల్గొన్నారు.


Latest News
 

అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM
దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం... అదే రోజు జాతీయ పార్టీ ప్రకటన Sun, Oct 02, 2022, 06:17 PM
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్లేడుతో గొంతు కోసుకున్న విఆర్ఏ Sun, Oct 02, 2022, 06:15 PM
తెలంగాణ నేతన్న ప్రతిభకు యునెస్కో గుర్తింపు Sun, Oct 02, 2022, 06:14 PM