తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

byసూర్య | Mon, Aug 08, 2022, 05:26 PM

తెలంగాణలో 2 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ను జారీ చేసింది. నిజామాబాద్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ను జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది.


Latest News
 

షాట్ పుట్ సరళి ను పరిశీలిస్తున్న సిపి Thu, Dec 08, 2022, 11:32 AM
ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య Thu, Dec 08, 2022, 11:27 AM
బ్యాంకు రుణాలు సకాలంలో అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్ Thu, Dec 08, 2022, 11:26 AM
నేటి వాతావరణ సమాచారం Thu, Dec 08, 2022, 11:15 AM
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు Thu, Dec 08, 2022, 11:12 AM