బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లనున్న గవర్నర్ తమిళిసై

byసూర్య | Sat, Aug 06, 2022, 01:50 PM

తెలంగాణ గవర్నర్ తమిళిసై విశ్వవిద్యాలయాల సందర్శన చేయనున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి బాసరకు రైళ్లో వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సరస్వతి అమ్మవారిని గవర్నర్ దర్శించుకుంటారు. 7 గంటలకు బాసర ట్రిపుల్ ఐటీ వెళ్లి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల సమయంలో విద్యార్థులు, ఉద్యోగులతో సమావేశం కానున్నారు. ఆమె పర్యటన అధికార పార్టీలో కాక రేపుతోంది.


Latest News
 

సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం Fri, Aug 19, 2022, 11:33 PM
ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా Fri, Aug 19, 2022, 09:40 PM
హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు Fri, Aug 19, 2022, 09:25 PM
సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి Fri, Aug 19, 2022, 09:14 PM
అబార్షన్ వికటించి...యువతి మరణం Fri, Aug 19, 2022, 09:13 PM