నేడు సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్

byసూర్య | Sat, Aug 06, 2022, 01:48 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై కూడా కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది. కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడుతారా? అన్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెలకొంది.


Latest News
 

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం! Wed, Sep 28, 2022, 10:08 PM
సికింద్రాబాద్-తిరుపతి మధ్య పది స్పెషల్ రైళ్లు Wed, Sep 28, 2022, 10:08 PM
కవితా గో బ్యాక్ గో బ్యాక్...రంగారెడ్డి కోర్టులో నిరసనలు Wed, Sep 28, 2022, 08:44 PM
దుర్గం చెరువులో దూకి మహిళా ఆత్మహత్య Wed, Sep 28, 2022, 08:43 PM
ఈత సరదా...ఆ ముగ్గిరి ప్రాణాలను హరించింది Wed, Sep 28, 2022, 08:42 PM