హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు

byసూర్య | Tue, Jul 05, 2022, 12:34 PM

హైదరాబాద్‌లో నకిలీ బాబాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఏడుగురిని మంగళవారం అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.8 లక్షలు స్వాధీని చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్‌కి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM