కల్వకుర్తి పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇంజమూరి కిరణ్ ఎన్నిక

byసూర్య | Fri, Jul 01, 2022, 10:53 AM

కల్వకుర్తి పట్టణం లోని ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డి ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు గా ఇంజమూరి కిరణ్ ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. రోబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మల్లెపల్లి జగన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి అనిల్ గౌడ్ జంగయ్య దామోదర్ రెడ్డి గోపాల్ శంకర్ నాయక్ హరికృష్ణ రమేష్ రవి శివప్రసాద్ షాకీర్ శ్యాంసుందర్ రెడ్డి దాస్య తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM