17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

byసూర్య | Thu, Jun 23, 2022, 08:34 PM

హైదరాబాద్ లోని ఛత్రినాక పరిధిలో ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అలీ అనే యువకుడితో బాధిత బాలికకు పరిచయముంది. బాలికను ఇంటికి పిలిచిన అలీ తన ఫ్రెండ్ అర్బాస్‌తో కలిసి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM