హైదరాబాద్‌లో జూన్ 29న మెగా జాబ్ మేళా

byసూర్య | Fri, Jun 24, 2022, 07:22 AM

హైదరాబాద్ సిటీ పోలీస్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో జూన్ 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ముషీరాబాద్ మెయిన్ రోడ్ హెరిటేజ్ ప్యాలెస్ వద్ద ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇందులో 15 కంపెనీలు పాల్గొంటాయని. 1500కు పైగా ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు bit. ly/jcepass ను సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Latest News
 

కోమటిరెడ్డి డిమాండ్ పై స్పందించిన రేవంత్ రెడ్డి...సారీ అని వీడియో Sat, Aug 13, 2022, 09:01 PM
మునుగోడు నియోజకవర్గంలో అజాది కా గౌరవ్ యాత్ర Sat, Aug 13, 2022, 06:12 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం Sat, Aug 13, 2022, 04:55 PM
రక్తదాన శిభిరం బ్యానర్'ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే Sat, Aug 13, 2022, 04:53 PM
అంగరంగ వైభవంగా జాతీయ పతాక ర్యాలీ Sat, Aug 13, 2022, 04:33 PM