తెలంగాణలో ఈనెల 28వ తేదీ నుంచి 'రైతుబంధు' నిధులు విడుదల

byసూర్య | Wed, Jun 22, 2022, 09:42 PM

తెలంగాణలో ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు అని తెలంగాణ సీఎంఓ తెలిపింది. ఈ మేరకు సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది అని తెలిపారు.


 


 


 


 


 


 


Latest News
 

కల్వకుర్తి పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇంజమూరి కిరణ్ ఎన్నిక Fri, Jul 01, 2022, 10:53 AM
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత Fri, Jul 01, 2022, 10:41 AM
విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి Fri, Jul 01, 2022, 10:39 AM
వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ Fri, Jul 01, 2022, 10:38 AM
కేంద్ర సహాయమంత్రి రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు Fri, Jul 01, 2022, 10:36 AM