తెలంగాణ పోలీసులు అదుపులో ఆవుల సుబ్బారావు

byసూర్య | Tue, Jun 21, 2022, 09:49 PM

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం చేసిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు తైనాల వద్ద శిక్షణ పొందిన ట్రైనీలను అల్లర్లకు ప్రేరేపించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.


Latest News
 

మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM