అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపండి: ఎమ్మెల్సీ కవిత

byసూర్య | Tue, Jun 21, 2022, 11:21 AM

నిజామాబాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆక్రమ మైనింగ్ పై వస్తున్న ఫిర్యాదులు, కథనాలపై మంగళవారం ఉదయం ఆమె జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ తెలిపారు.

Latest News
 

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు Tue, Jul 05, 2022, 11:47 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం Tue, Jul 05, 2022, 11:45 AM
రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌... Tue, Jul 05, 2022, 11:42 AM
భాగ్య నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు Tue, Jul 05, 2022, 11:42 AM
మంత్రి సబితపై తీగల సంచలన వ్యాఖ్యలు ... Tue, Jul 05, 2022, 11:40 AM