బీజేపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

byసూర్య | Tue, Jun 21, 2022, 11:03 AM

హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి‌ సంజయ్ , బీజేపీ జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాష్, జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM