ఎల్బీనగర్ నూతన సీఐ గా అంజిరెడ్డి

byసూర్య | Tue, Jun 21, 2022, 10:54 AM

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సి. ఐ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి ని బదిలీ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు నూతన సి. ఐ గా ఎల్బీనగర్ ఎస్ఓటీ సీఐగా విధులు నిర్వహిస్తున్న బి. అంజిరెడ్డిని నియమించారు. ఎల్బీనగర్ లో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహించిన అశోక్ రెడ్డి మల్కాజిగిరి ఎస్ఓటీ కి బదిలీ అయ్యారు.


 


 


Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM