ఎస్సారెస్పీ నీటి మట్టం

byసూర్య | Sat, May 14, 2022, 01:34 PM

ఎస్సారెస్పీలో నీటిమట్టం పడిపోతోంది. ప్రాజెక్టులో 1065 అడుగులు కాగా 90 టీఎంసీలకు గాను 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 50 క్యూసెక్కులు ఉండగా ఎస్కేప్ గేట్ల వద్ద నీటిని నిలిపివేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు. ఇన్ ఫ్లో శూన్యం కాగా ఔట్ ఫ్లో 840 క్యూసెక్కులుగా ఉంది.

Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM