ఈ నెల 24న కాంగ్రెస్ లో చేరనున్న డీఎస్

byసూర్య | Sun, Jan 16, 2022, 03:20 PM

ఈ నెల 24న సోనియా గాంధీ సమక్షం లో కాంగ్రెస్ లో డీఎస్ చేరనున్నారు. డీఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని సమాచారం, డీఎస్ కొంతకాలం గా టీఆర్ఎస్ పార్టీ కి దూరంగా ఉంటున్నారు. డీఎస్ పూర్తి పేరు డి.శ్రీనివాస్ మరో 5నెలల్లో డీఎస్ రాజ్యసభ సభ్యునిగా  పదవీకాలం ముగియనుంది.


Latest News
 

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ Sat, May 04, 2024, 10:18 AM
ఎవ‌రీ వేముల రోహిత్‌..? Sat, May 04, 2024, 10:09 AM
తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM