ధాన్యం సేకరణలో కేంద్రం టార్గెట్ పూర్తి
 

by Suryaa Desk |

వానాకాలం సీజన్ లో రాష్ట్రం నుంచి కేంద్రం సేకరించనున్న ధాన్యం కోటా లక్ష్యం పూర్తయింది. ఇప్పటి వరకు 68.52 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయింది. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఇంకా కొంత మేర సేకరించాల్సి ఉంది.


Latest News
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM