తెలంగాణ కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 90,021 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 2,319 కరోనా పాజిటివ్  వచ్చింది అని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఎక్కువగా 1,275 కరోనా  కేసులు ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.  కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. దింతో మరణించిన వారి సంఖ్య 4,047కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 18,339 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM