తెలంగాణ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం
 

by Suryaa Desk |

తెలంగాణ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత భూముల జాబితాలో (22ఏ) నమోదైన పట్టా భూముల్లో దాదాపు 2.80 లక్షల ఎకరాలకు విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లు మండలాల నుంచి నిషేదిత జాబితాలు తెప్పించుకున్న రెవెన్యూ శాఖ.. తొలి దశలో పరిష్కారానికి వీలుగా ఉన్న భూములను జాబితా నుంచి తొలగించారు. ధరణి పోర్టల్లోని జాబితా ఐచ్చికం లో సర్వే నెంబర్ ను పరిశీలించి.. తొలగించిన భూముల వివరాలు తెలుసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. ఆ రైతులకు పాసుపుస్తకం కూడా జారీ అవుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపినట్లు ప్రముఖ దినపత్రిక రిపోర్ట్ చేసింది.

Latest News
గురువారం ప్రారంభంకానున్న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి Wed, Jan 19, 2022, 10:30 PM
ఇక పై ఇంగ్లీష్ మీడియంలోనే 'డిఎస్సి' రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా Wed, Jan 19, 2022, 10:13 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ Wed, Jan 19, 2022, 10:07 PM
ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి Wed, Jan 19, 2022, 09:43 PM
రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష Wed, Jan 19, 2022, 09:24 PM