మూడో టెస్ట్.. ముగిసిన తొలిరోజు ఆట

byసూర్య | Wed, Jan 12, 2022, 12:24 PM

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో మార్కరం(8*), కేశవ్ మహారాజ్(6*) ఉన్నారు. ఓపెనర్ ఎల్గర్(3) ను బుమ్రా అవుట్ చేశాడు. అంతకముందు భారత్ 223 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.


Latest News
 

నారాయణఖేడ్ లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు Sat, May 21, 2022, 02:11 PM
పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: మండల విద్యాధికారి అంజయ్య Sat, May 21, 2022, 02:10 PM
సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన.. నేడు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ. Sat, May 21, 2022, 01:54 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత Sat, May 21, 2022, 01:30 PM
నేడు బేగంబజార్ బంద్ Sat, May 21, 2022, 01:25 PM