పలు చోట్ల వర్షాలు పడే అవకాశం
 

by Suryaa Desk |

ఈరోజు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో మూడు నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో చలి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో మార్పు వచ్చి కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది


Latest News
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM
ఆ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు... ! Sat, Jan 29, 2022, 01:55 PM
వరద సాయం తెలంగాణాకి ఇవ్వని బీజేపీ Sat, Jan 29, 2022, 01:37 PM
పురుగుల మందు తాగి మైనర్ బాలిక మృతి...! Sat, Jan 29, 2022, 01:34 PM