అధికారంలోకి వచ్చాక 317 జీవోను సవరిస్తం: బండి సంజయ్
 

by Suryaa Desk |

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తున్న 317 జీవోను తప్పకుండా సవరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 317 జీఓ పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్న భార్యాభర్తలను విడదీసి స్థానికులను స్థానికేతరులను చేసి సీనియారిటీ, జూనియర్ అనే తేడాను తీసుకొచ్చిందన్నారు. ఉపాధ్యాయుల మధ్య అంతర్గత విభేదాలు.


Latest News
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM