V.C. సజ్జనార్ అభినందనలు పొందిన Limca Book of Record హోల్డర్

byసూర్య | Wed, Jan 12, 2022, 11:55 AM

తెలంగాణ రాష్ట్రము విడిపోతే తెలంగాణ ప్రజలు తినడానికి తిండి ఉండదు , ఇంకా అట్టడుగుకి వెళ్తుంది అని వచ్చిన వార్తలను తిప్పికొడుతూ యావత్ భారతదేశం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు నైపుణ్యాలు చూసి నేర్చుకునేలా ఉంది అంటే సందేహం లేదు. దీనికి మళ్ళి తాజాగా జరిగిన సంఘటన ఒకటి  తోడైనది. మరగుజ్జు వాళ్లకు లేని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఐతే ఈ విషయాన్నీ tsrtc ఎండీ V.C. సజ్జనార్  


ఈ రోజు LimcaBookofRecord హోల్డర్ అయిన డాక్టర్ శివలాల్ నడుపుతున్న కారులో ప్రయాణించారు, ఇది కూడా గవర్నమెంట్ అఫ్ తెలంగాణ నుండి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొట్టమొదటి మరగుజ్జు వ్యక్తి. నేను అతని నిబద్ధత & అంకితభావాన్ని అభినందించాను మరియు అభినందించాను. ఆయన మనందరికీ స్ఫూర్తి & రోల్ మోడల్." అంటూ  తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. 



Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM