విద్యాసంస్థలకు సెలవులు పొడిగించనున్నారా...?
 

by Suryaa Desk |

రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించవచ్చు. ఈ నెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.. 17 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరగడంతో సెలవులను మరిన్ని రోజులు పొడిగించాలని వైరస్ కోరుతున్నట్లు సమాచారం. తాజా పరిస్థితిపై మంత్రి సబితకు విద్యాశాఖ అధికారులు నివేదిక సమర్పించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


Latest News
గురువారం ప్రారంభంకానున్న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి Wed, Jan 19, 2022, 10:30 PM
ఇక పై ఇంగ్లీష్ మీడియంలోనే 'డిఎస్సి' రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా Wed, Jan 19, 2022, 10:13 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ Wed, Jan 19, 2022, 10:07 PM
ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి Wed, Jan 19, 2022, 09:43 PM
రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష Wed, Jan 19, 2022, 09:24 PM