బండి సంజయ్ కు ఘన స్వాగతం
 

by Suryaa Desk |

రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌ నియోజకవర్గ ముఖద్వారమైన తిమ్మాపూర్‌లో బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పాలమూరు జిల్లా అధ్యక్షుడు బొక్కారెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, అందె బాబయ్య, దేపల్లి అశోక్‌గౌడ్‌ తదితరులు శ్రేణులకు స్వాగతం పలికారు. బండి సంజయ్ పలువురిని ఆప్యాయంగా పలకరించారు. అనివార్య కారణాల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్వీస్ హాజరుకాలేదు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM