మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
 

by Suryaa Desk |

తెలంగాణ మేడారం మహా జాతరకు సమయం ఆసన్నమైంది. వనంలో దేవతలు గుంపులుగా వచ్చి నీరాజనాలు అందుకునే శుభముహూర్తం ఆసన్నమైంది. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జాతర జరగనుండగా.. జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.హైదరాబాద్ నుంచి మేడారం వరకు ఫిబ్రవరి 16 నుంచి ప్రత్యేక బస్సు సర్వీసు అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు.


Latest News
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM