అప్రమత్తమైన సర్కార్.. నేడు ఈటల కీలక భేటీ

byసూర్య | Sat, Apr 10, 2021, 12:44 PM

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బాధితులకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్యం అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యాలతో, మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యాజమన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. అలాగే ప్రవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న కరోనా ట్రీట్ మెంట్ ఫీజులకు సంబంధించిన అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM