మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల వీడియోలు!
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఆయన ట్విట్టర్ లో ఖాతాలో అశ్లీల వీడియోలు దర్శనమిచ్చాయి. ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ ట్వీట్ చేసారు. తన ఖాతా హ్యాక్ అయిందని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM