క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుంది: మంత్రి
 

by Suryaa Desk |

జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ బేస్‌బాల్‌ జట్టును మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్ రవీంద్రభారతిలోని తమ కార్యక్రమంలో అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జాతీయ సీనియర్‌ బేస్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 11-6తో ఢిల్లీపై విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM