ఎల్బీస్టేడియంలో కోచ్‌ల ఆందోళన

byసూర్య | Tue, Apr 06, 2021, 02:33 PM

ఎల్బీస్టేడియం శాట్స్ కార్యాలయం వద్ద కోచ్‌లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శాట్స్ ఒప్పంద కోచ్‌లు దర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. తమను శాట్స్ చైర్మన్ పట్టించుకోవట్లేదన్నారు. 28 ఏళ్లుగా శాట్స్ ఒప్పంద కోచ్‌లుగా పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కోచ్‌ల నియామకం, అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, జీతాల పంపిణీ శాట్స్ ద్వారా జరగాలన్నారు. తమ సమస్యలపై క్రీడా మంత్రి, శాట్స్ చైర్మన్ స్పందించడంలేదని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM