తెలంగాణలోని ఆ జిల్లాలకు అలర్ట్
 

by Suryaa Desk |

తెలంగాణ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు సోమవారం ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. మంగళవారం త‌మిళ‌నాడు నుంచి క‌ర్ణాట‌క మీదుగా ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ‌, నైరుతి తెలంగాణ‌లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలిక‌పాటి వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయ‌ణ‌పేట్‌, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, నాగ‌ర్ ‌క‌ర్నూల్ జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షం కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM