వరంగల్ ఎంజీఎంలో ఉద్రిక్తత
 

by Suryaa Desk |

జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో శానిటేషన్ కార్మికుల చేపట్టిన సమ్మెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శానిటేషన్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులతో ఎంజీఎం అధికారులు పని చేయిస్తున్నారు. దీంతో శానిటేషన్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్మికులను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... దీక్ష చేస్తున్న శానిటేషన్ సిబ్బందితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM