ట్రాఫిక్ నియమాలు పాటించండి...!
 

by Suryaa Desk |

ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు వరకు నిర్వహించిన ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఈ చలాన్ లు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మొత్తం18,759 కేసులు నమోదయ్యాయి. వీటిలో జరిమానాలు మొత్తం 50,29,215 రూపాయలు. వీటిలో డ్రంక్ అండ్ డ్రైవ్ 457 కేసులు ఉన్నాయి. వీటి జరిమానా మొత్తం7,30,100 రూపాయలు. వీటిలో ఎనిమిది మందికి రెండు రోజుల జైలు శిక్ష, మరియు 15 మందికి మూడు రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది. మొత్తంమీద గడిచిన రెండు నెలల్లో జనవరి 1 నుండి మార్చి 28 వరకు నమోదైన కేసులు1,74,294 కేసులు 50,880 ఉండగా పెండింగ్ కేసులు 1,23,371, జరిమానాలు మొత్తం 5,48,54,210 విధించగా చెల్లించినవి 1,51,51,740 రూపాయలు, పెండింగ్లో ఉన్నవి 3,96,95,310 రూపాయలు లు గా ఉన్నాయి.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM