ఈఎస్ఐ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా :ఈటెల

byసూర్య | Sun, Oct 11, 2020, 07:04 PM

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌ను కేసులు వేసి అడ్డుకున్నారని మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సభలో ఈటల పాల్గొన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని, 108, 104, ఈఎస్ఐ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీలో వైద్యం కోసం వెళ్తే బెడ్లు ఖాళీ లేవు అంటున్నారని, డబ్బులు రావడం లేదంటున్నారని, ఇకపై ఆ సమస్య ఉండదని ఈటల రాజేందర్ చెప్పారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM