దానిమ్మ రసాన్ని తీసుకుంటే?

byసూర్య | Wed, Apr 01, 2020, 11:13 AM

వర్షాకాలంలో వచ్చే కాళ్ళ పగుళ్లు, దురదలను అడ్డుకోవాలంటే పసుపు పొడితో తేనెను కలిపి పేస్ట్‌లా తయారు చేసి పూస్తే ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల తేనెను చేర్చి తాగితే బాగా నిద్రపడుతుంది. రోజూ సపోటా జ్యూస్ తాగుతూ వస్తే శిరోజాలు నిగనిగలాడుతాయి. జుట్టు రాలడం వంటి సమస్యలను అడ్డుకోవచ్చు. మజ్జిగలో అల్లం, కొత్తిమీర తరుగుల్ని చేర్చి తాగితే బాగా ఆకలి అవుతుంది. ఉసిరికాయ రసంలో తేనెను కలిపి తీసుకుంటే హై బీపీని నియంత్రించవచ్చు. దానిమ్మ రసాన్ని 40 రోజుల పాటు సేవిస్తే మహిళలు నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఖర్జూరం పండ్లు, ఒక కప్పు పాలు రోజూ తీసుకుంటూ నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM