ప్రారంభమైన ఎయిర్‌టెల్ - హైదరాబాద్ హాఫ్ మారథాన్

byసూర్య | Sun, Aug 25, 2019, 10:10 AM

నెక్లెస్‌రోడ్‌లో ఎయిర్‌టెల్ - హైదరాబాద్ హాఫ్ మారథాన్ ప్రారంభమైంది. ఎయిర్‌టెల్ - హైదరాబాద్ మారథాన్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దానకిశోర్ ప్రారంభించారు. నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు 21 కిలోమీటర్ల మేర ఆఫ్ మారథాన్ సాగుతుంది. మారథాన్‌లో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM