బీజేపీ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన చిరు

byసూర్య | Sun, Aug 18, 2019, 10:47 PM

కేంద్ర పార్టీ బీజేపీ దక్షిణాదిన పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా చాలా మంది రాజకీయ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటుంది. రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవిని కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు  ఆ వార్తలను చిరంజీవి కొట్టిపారేశారు. ఓ ప్రధాన పార్టీ మిమ్మల్ని తమ పార్టీలో చేరమని ఆహ్వానించిందట కదా! అని అడిగితే ``అది పూర్తిగా వాళ్ల ఆలోచన, ఆశ. దానిపై నేనెలా స్పందిస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే`` అంటూ సమాధానమిచ్చారు చిరంజీవి.  


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM