నేడు బంగ్లాదేశ్ తో ఆఫ్గనిస్థాన్ ఢీ

byసూర్య | Mon, Jun 24, 2019, 12:19 PM

 ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లలో సోమవారం బంగ్లాదేశ్ తో ఆఫ్గనిస్థాన్ పోటీపడనుంది. ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ ఓటమి పాలైన ఆఫ్గనిస్థాన్ భారత్ తో మ్యాచ్ లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది. దీంతో నేటి మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. బంగ్లాదేశ్ భారీ లక్ష్యాలను ఛేదిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెస్టిండీస్ ను ఓడించి కంగారులను సైతం భయపెట్టిన బంగ్లాదేశ్..ఆఫ్గనిస్తాన్ తో ఎలా ఆడుతుందో వేచిచూడాలి. మధ్యాహ్నం 3గంటలకు సౌతాప్టన్ లోని రోస్ బౌల్ లో మ్యాచ్ జరగనుంది. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM