కాంగ్రెస్ కు మరో షాక్ ...కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి

byసూర్య | Wed, Mar 20, 2019, 02:20 PM

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే  హర్షవర్ధన్ రెడ్డి. కేటీఆర్‌ను హర్షవర్ధన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కూడా కలిశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అవ‌స‌ర‌మైతే  కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.తిరిగి తెరాస తరుపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.కెసిఆర్ పై విశ్వాసంతో నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాను 


 


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM