SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Mon, Mar 18, 2019, 02:58 PM
కరీంనగర్ తెరాస ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ తొలి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక పూజలు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయన నామినేషన్ దాఖలు చేశారు.