భారీ కలెక్షలు సాధించనున్న `సాహో`!

by సూర్య | Sat, Aug 24, 2019, 12:52 PM

రాజమౌళి రూపొందించిన `బాహుబలి` భారతీయ సినిమా గతినే తిరగరాసింది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అందర్నీ థియేటర్లకు రప్పించింది. ఎవ్వరూ కలలో సైతం ఊహించని కలెక్షన్లు సాధించి కొత్త చరిత్ర ను రూపొందించింది . `బాహుబలి`తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన తాజా చిత్రం `సాహో` ను   తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమిళనాడులో ఈ సినిమా భారీగా విడుదల కాబోతోంది. ఏకంగా 550 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. `బాహుబలి-2` సినిమా తమిళనాడు 525 థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటివరకు అదే రికార్డు. తాజాగా ఆ రికార్డును `సాహో` దాటింది. మరి, `బాహుబలి` రికార్డులను కూడా `సాహో` దాటుతుందేమో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM