త్వరలోనే భారత దేశానికి తిరిగొస్తున్నాను! రానా

by సూర్య | Thu, Aug 22, 2019, 10:03 AM

 


అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్న దగ్గుబాటి రానా ఇపుడిపుడే కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా రానా.. లాస్ ఏంజెల్స్‌లో నేను కోలుకుంటున్నాను. వచ్చే నెలలో భారత దేశానికి తిరిగొస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం రానా..‘విరాట పర్వం’, ‘హిరణ్యకశ్యప’తో పాటు హిందీలో హౌస్‌ఫుల్ 4 సినిమాలతో పలకరించనున్నాడు. ‘హిరణ్యకశ్యప’ విషయానికొస్తే.. ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కనుంది. దీనితో  గత కొన్ని రోజలుగా  రానా ఆరోగ్యంపై వస్తున్న వార్త‌లకి చెక్ పెట్టినట్లయింది. 


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM