అలా నటించే వారిపై విమర్శలు తగ్గాయి: మల్లికా శెరావత్

by సూర్య | Sat, Aug 17, 2019, 12:28 PM

ఒకప్పుడు బాలీవుడ్‌లో శృంగార నాయికగా చెలామణి అయింది మల్లికా శెరావత్. గతంలో ఆమె నటించిన `మర్డర్` సినిమా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకూ లేకుండా నటించేది. నగ్న సన్నివేశాల్లో కూడా నటించింది. దీంతో మల్లికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించేవి. ఆమె వల్ల బాలీవుడ్ సినిమా నాశనం అయిపోతోందంటూ కొందరు విమర్శించేవారు.


ప్రస్తుతం మల్లికను మించిన అంగాంగ ప్రదర్శన చేసేవారు ఎందరో ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారి గురించి మల్లిక మాట్లాడింది. `ఇప్పుడు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, బికినీ సీన్లు కామన్ అయిపోయాయి. నగ్నంగా నటించేందుకు కూడా హీరోయిన్లు వెనకాడడం లేదు. అలా నటించే వారిపై విమర్శలు కూడా తగ్గిపోయాయి. జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నార`ని మల్లిక చెప్పింది.

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM