by సూర్య | Fri, Aug 16, 2019, 04:52 PM
కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో అదరగొట్టింది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు. కొన్ని చిత్రాల్లో నటించినా అవి నిరాశపరచడంతో హీరోయిన్ గా కాస్త వెనుకబడింది.కంచె చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ అందం, అభినయం రెండింటితో ఆకట్టుకుంది.ప్రగ్యా జైస్వాల్ క్రేజ్ పెంచేలా కమర్షియల్ సక్సెస్ దక్కలేదు.ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం లాంటి చిత్రాలు కూడా నిరాశపరచడంతో ప్రగ్యా జైస్వాల్ రేసులో వెనుకబడింది.ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటిస్తోంది.సోషల్ మీడియాలో యాసీక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ చేస్తోంది
Latest News