ట్రెండింగ్ లో 'బాయ్ కాట్ సాయిపల్లవి'

by సూర్య | Wed, Oct 30, 2024, 03:09 PM

స్టార్ హీరోయిన్ సాయిపల్లవిపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. #బాయ్‌కాట్ సాయిపల్లవి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా 'అమరన్' మూవీ తెరకెక్కగా హీరోయిన్ సాయి పల్లవి ఢిల్లీలోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. గతంలో ఆమె ఇండియన్ ఆర్మీ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ కోసమే వార్ మెమోరియల్ సందర్శించారని కొందరు ఎక్స్ వేదికగా విమర్శిస్తున్నారు.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM