బాలీవుడ్ దర్శకుడి మహాభారత్ త్వ‌ర‌లోనే!

by సూర్య | Tue, Jun 18, 2019, 08:14 PM

మహాభారతం గ్రంధాన్ని ఆధారంగా చేసుకొని సినిమా చేయాలని చాలామంది దర్శకులు అనుకుంటున్న సంగతి తెలిసందే.  అమీర్ ఖాన్ ఈ సినిమాను చేయాలని అనుకున్నారు.  అయితే, దీనిని సినిమాగా కాకుండా.. వెబ్ సిరీస్ గా తీయాలని సంకల్పించారు.  ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైందో తెలియదు.  రాజమౌళి కూడా మహాభారతాన్ని సినిమాగా చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే.  అయితే, దీనికోసం కనీసం పదేళ్ళపాటు కష్టపడాల్సి వస్తుందని రాజమౌళి పేర్కొన్నారు.  ఈ దర్శక నటులు ఇలా చెప్తుంటే.. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మహాభారత్ పేరును రిజిస్టర్ చేయించాడు.  దీనిపై ఎప్పుడు సినిమా చేయబోతున్నారు.  ఎవరెవరు ఇందులో నటిస్తున్నారు.. అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారట.  


 

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM