'మన్మథుడు 2' టీజర్ : లిప్ లాక్స్ తో రెచ్చిపోయిన నాగ్

by సూర్య | Thu, Jun 13, 2019, 01:32 PM

అక్కినేని నాగార్జున 'మన్మథుడు 2' టీజర్ తో ఒక్కసారిగా అందరికి షాకిచ్చాడు. ఎప్పుడు లేని విధంగా లిప్ లాక్స్ తో దర్శనమిచ్చాడు. ప్రతి సినిమాలో రొమాంటిక్ గా కనిపించే నాగ్ ఎప్పుడు డోస్ పెంచలేదు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ కి తగ్గటుగా రెచ్చిపోయాడనిపిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన మన్మథుడు 2 రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో నాగ్ కి పెళ్లి అవసరమా అనే సెటైర్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇక చివరలో నాగ్ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. మెయిన్ గా నాగ్ లిప్ లాక్స్ షాకిచ్చాయనే చెప్పాలి. ఇక సినిమాలో ఇంకెన్ని షాకులు ఉన్నాయో తెలియాలంటే ఆగస్ట్ 9వరకు వెయిట్ చేయాల్సిందే.





Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM