28న ధియేటర్ల‌లోకి ‘బ్రోచేవారెవరురా’

by సూర్య | Tue, Jun 11, 2019, 05:50 PM

శ్రీ విష్ణు హీరోగా నివేదా థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ‌ర‌వేగంతో పూర్త‌యిన‌ ‘బ్రోచేవారెవరురా’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను  జరుపుకుంటోంది.   కామెడీ ప్ర‌ధానంగా రూపొందిన  ఈ సినిమా  ఈ మూవీ ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం తెలిపింది. ఇందుకు సంబంధించి మంగ‌ళ‌వారం పోస్టర్ విడుదల చేసింది.  .వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ఇత‌ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM