సెక్సీ ఫోటో షేర్ చేసిన ప్రియాంక జవల్కర్

by సూర్య | Mon, Jun 10, 2019, 02:20 PM

హీరోయిన్లు తమ భావాలను అందరి ముందు వ్యక్త పరచటానికి ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియా. దీని ద్వారా అయితేనే తాము ఎదనుకుంటున్నామో అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పే అవకాశం ఉంటుంది హీరోయిన్లకు. అందుకే నేటితరం హీరోయిన్స్ ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటూ తమ కోరికలను, ఆశలను, అవకాశాలను అందరి ముందుంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టాక్సీవాలా భామ ప్రియాంక జవల్కర్ ఓ ప్రశ్న వేస్తూ సెక్సీ ఫోటో షేర్ చేసింది. అనంతపూర్ కి చెందిన అందాల తార ప్రియాంక జవల్కర్. చేసింది రెండే రెండు సినిమాలైనా అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన చేసిన టాక్సీవాలా సినిమా ద్వారా అయితే గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర కూడా వేయించుకుంది. కానీ తెలుగమ్మాయి కదా పాపం! అందరికీ జరిగేదే ఆమెకూ జరిగింది. దర్శకనిర్మాతలు ఆమె ఉందనే విషయాన్నే మరిచారు. దీంతో ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో అందాల ఆరబోత కూడా మొదలెట్టింది ప్రియాంక. అయినా నో రిసల్ట్.


 


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM